టైగర్ ష్రాఫ్ తన డ్యాన్సింగ్ స్కిల్స్, యాక్షన్ సీన్స్‌తో ఎంత ఫేమస్ అయ్యాడో, దిశా పటానితో ఎఫైర్ విషయంలోనూ అదే స్థాయిలో వార్తల్లో నిలిచాడు. చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.