అదే సమయంలో పెళ్లిపై కూడా స్పందించింది తాప్సీ. తాను ఎప్పుడు పిల్లలు కావాలనుకుంటుందో అప్పుడూ పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అలాగే తాను గ్రాండ్ మ్యారేజ్ చేసుకొనని, కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సింపుల్‌గా పెళ్లి చేసుకుంటానని చెప్పింది.