అనసూయ పద్ధతిగానే మెరిసినా.. తన డీప్ నెక్ బ్లౌజ్ పై ఫ్యాన్స్, నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ఆమె చీరకట్టు బ్యాక్ స్టిల్స్ కు సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక హీరోయిన్ గా నటించాలంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. నెక్ట్స్ పుష్ప2 ది రూల్ (Pushpa 2 The Rule) చిత్రంతో అనసూయ అలరించబోతోంది.