Mehreen: వావ్.. మైమరపిస్తున్న మెహ్రీన్.. విరబూసిన రోజాలా అందాలు, స్టన్నింగ్ ఫోటోస్

Published : May 07, 2022, 10:57 AM IST

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి.

PREV
17
Mehreen: వావ్.. మైమరపిస్తున్న మెహ్రీన్.. విరబూసిన రోజాలా అందాలు, స్టన్నింగ్ ఫోటోస్

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం మెహ్రీన్ ఎఫ్3 చిత్రంలో నటిస్తోంది. గత ఏడాది మెహ్రీన్ యువ హీరో సంతోష్ శోభన్ సరసన 'మంచి రోజులొచ్చాయి' అనే చిత్రంలో నటించింది. 

27

మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. క్యూట్ గా ఉంటూనే మెహ్రీన్ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఎఫ్2 చిత్రంలో మెహ్రీన్ తమన్నాకు పోటీగా అందాలు ఆరబోసింది. 

37

మే 27న ఎఫ్ 3 చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఎఫ్2కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మెహ్రీన్ వరుణ్ తేజ్ కి పెయిర్ గా నటిస్తోంది. 

47

ప్రస్తుతం మెహ్రీన్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకుడు. ఎఫ్ 2 మించేలా ఈ మూవీలో ఫన్ ఉండబోతోంది. అలాగే తమన్నా, మెహ్రీన్ ఇద్దరూ గ్లామర్ డోస్ కూడా పెంచేసినట్లు టాక్. 

57

ఇదిలా ఉండగా మెహ్రీన్ ఆఫ్ స్క్రీన్ లో కూడా స్కిన్ షో చేస్తోంది. ఇంస్టాగ్రామ్ లో తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. తాజాగా మెహ్రీన్ తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేసింది. 

 

67

విరబూసిన రోజాలాగా మెహ్రీన్ రెడ్ డ్రెస్ లో మెస్మరైజ్ చేసే విధంగా ఫోజులు ఇచ్చింది. మెహ్రీన్ చిరునవ్వులు చిందిస్తూ తుళ్ళి పడుతున్న కుర్ర భామలాగా ఇస్తున్న ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. 

77

ఈ ఫోటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ట్రెడిషనల్ వైబ్స్ ఉండేలా మెహ్రీన్ ఈ ఫోటో షూట్ చేసింది. అలాగే తనదైన శైలిలో గ్లామర్ టచ్ కూడా ఇచ్చింది. 

 

click me!

Recommended Stories