ఇక వెండితెరపై అవకాశాల కోసం చూస్తున్న శ్రీముఖి రీసెంట్ గా మ్యాస్ట్రో మూవీలో విలన్ భార్యగా నటించింది. అనసూయ మాదిరి నటిగా శ్రీముఖి కూడా బిజీ అవ్వాలని చూస్తోంది. గతంలో కూడా జులాయ్, నేను శైలజా లాంటి సినిమాల్లో మెరిసిన ఈ యాంకరమ్మ.. ముందు ముందు కూడా మంచి అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తోంది.