వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఫ్యాన్స్ కి తన గ్లామర్ తో స్వీట్ షాక్ ఇస్తోంది. నెవర్ బిఫోర్ అనిపించే విధంగా బికినీ అందాలు, టెంప్టింగ్ ఫోజులతో ఈ బ్యూటీ రెచ్చిపోయింది. రెడ్ డ్రెస్ లో తన థైస్ అందాలు డిస్ ప్లే అయ్యేలా ఫోజులు ఇస్తోంది. అలాగే బికినిలో స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.