అంతే కాకుండా, బీటౌన్ లోనూ శ్రద్ధా అందిరితోనూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది. దీంతో తన బర్త్ డే సందర్భంగా.. టైగర్ ష్రాఫ్, సిద్దార్థ్ మల్హోత్రా, తదితర బాలీవుడ్ స్టార్స్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో శ్రద్దాతో కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.