ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు ఈషారెబ్బా తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తోంది. గ్లామర్ షోకు దూరంగా ఉండే ఈ బ్యూటీ.. హద్దులు చెరిపేస్తూ స్కిన్ షోకు సిద్ధమైంది. ఈ మేరకు తెలుగు హీరోయిన్ చేస్తున్న ఫొటోషూట్లకు కుర్రాళ్ల మతిపోతోందనే చెప్పాలి. ఇటీవల సెక్సీ అవుట్ ఫిట్స్ లో వరుసగా దర్శనమిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.