ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోయిన్ మంచిమాట చెప్పుకొచ్చింది. లవర్స్ కు సందేశం ఇస్తూ.. ఒక్క వాలెంటైన్స్ రోజునే కాకుండా నిత్యం ప్రేమను పంచుతూనే ఉండాలని అంటోంది.
నార్త్ బ్యూటీ ఇషా గుప్తా (Esha Gupta) జోరు సోషల్ మీడియాలో కొనసాగుతోంది. సినిమాల కంటే బోల్డ్ ఫోటోషూట్స్ తోనే ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకుంది. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఇషా గుప్తా రెచ్చిపోతోంది.
26
అయితే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఇషా గుప్తా పలు ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ప్రేమికులకు ఒక సూచన కూడా చేసిందీ బ్యూటీ
36
‘ఎల్లప్పుడూ ప్రేమించండి.. వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు’ అంటూ తన పోస్ట్ చేసిన ఫొటోలకు క్యాప్షన్ గా రాసింది. ప్రేమిస్తే ప్రతిరోజూ వాలెంటైన్స్ డే (Valentines Day 2022) అనే ఇన్ టెన్షన్ ను తెలియజేసింది.
46
మరోవైపు సూపర్‌బోల్డ్ నటి ఈషా గుప్తా ప్రతి స్టెప్ ఆమె అభిమానులను పిచ్చెక్కిస్తుంది. ఈ గ్లామర్ బ్యూటీ అందాల ఆరబోరతకు హద్దులే లేకుండా పోతోంది. తాజా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.
56
ఈ ఫొటోల్లో ఇషా గుప్తా వేరీ హాట్ గా దర్శనమిచ్చింది. తన ఎద అందాలను కనిపించేలా డ్రెస్ ను ధరించింది. లూస్ హెయిర్ ను సర్దుకుంటూ నెటిజన్ల హ్రుదయాన్నీ దోచుకుంది.
66
హాట్ ఫోజులతో... కిల్లింగ్ లుక్స్ తో నెటిజన్ల మతిపోగొట్టింది ఈషా గుప్తా.. ఈ ఫొటోలు చూసిన అభిమానుల హృదయాలు అదుపు తప్పుతున్నాయి.