దీపికా ఫోటోలు చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. నెటిజెన్స్ ఒక్కొక్కరిగా తమ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు. గార్జియస్, సూపర్, అతిలోక సుందరి అంటూ... హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక లక్షల్లో దీపిక పిల్లి ఫొటోలకు లైక్స్ కొడుతుండగా, క్షణాల్లో వైరల్ కావడం జరిగింది.