ఆల్రెడీ ఆమె ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుందట. 2017లోనే తానూ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు ఇషా ఓపెన్ అయింది. ఇటీవల సెలెబ్రిటీలు ఎక్కువగా ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఎగ్ ఫ్రీజింగ్ అంటే.. ఆరోగ్యకరమైన అండాలని వైద్య పద్దతిలో దాచుకోవడం. అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించి పిల్లలని కనొచ్చు. ఇటీవల మెహ్రీన్ కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంది.