ఇషా జోరుగా సినిమాలు చేయకపోయినా బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగులోనూ వీడేవాడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నటించి ఆకట్టుకుంది. స్పెషల్ అపియరెన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆయా చిత్రాల్లో నటిస్తోంది.