అలాగే, టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ Nikhil Siddhartha కూడా తన ఫిట్ నెస్ ను చూపించే ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. బ్లాక్ టీషర్ట్ లో హ్యాండ్స్ ను చూపిస్తూ ఆకట్టుకున్నారు. గతంలో పోల్చితే ప్రస్తుతం చాలా ఫిట్ గా, కాస్తా బరువు పెరిగినట్టు కూడా కనిపిస్తున్నారు.