'ఏక్ మినీ కథ' హీరోయిన్ గ్లామర్ సెగలు.. టైట్ ఫిట్ డ్రెస్ లో పెంపుడు కుక్కలతో ..

pratap reddy   | Asianet News
Published : Aug 18, 2021, 06:40 PM IST

వర్షం డైరెక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఏక్ మినీ కథ చిత్రం ఇటీవల ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే. 

PREV
18
'ఏక్ మినీ కథ' హీరోయిన్ గ్లామర్ సెగలు.. టైట్ ఫిట్ డ్రెస్ లో పెంపుడు కుక్కలతో ..

వర్షం డైరెక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఏక్ మినీ కథ చిత్రం ఇటీవల ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే. 

28

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. 

38

కానీ ఏక్ మినీ కథ చిత్రమే కావ్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముంబై బ్యూటీ పైగా మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ కావడంతో గ్లామర్ షోలో ఏమాత్రం హద్దులు పెట్టుకోవడం లేదు. 

48

సోషల్ మీడియాలో కూడా కావ్య హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. అప్పుడప్పుడూ నెటిజన్లకు అందాల కనువిందు చేస్తోంది. 

58

లేటెస్ట్ గా కావ్య తన గ్లామర్ ఫోటో షూట్ తో పాటు.. వర్కవుట్ వేర్ టైట్ ఫిట్ డ్రెస్ లో ఉన్న క్యాజువల్ స్టిల్స్ ని కూడా షేర్ చేసింది. 

68

ఈ పిక్స్ లో తన పెంపుడు కుక్కలని ముద్దు చూస్తూ ఉన్న ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. 

78

కథల ఎంపికలో ప్లానింగ్ తో వ్యవహరిస్తే కావ్య టాలీవుడ్ లో స్టార్ అయ్యే అవకాశం ఉంది. 

88

ఏక్ మినీ కథ హిట్ తర్వాత కావ్య థాపర్ కు మరిన్ని ఆఫర్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. 

click me!

Recommended Stories