నడువొంపులతో చెట్టుచాటున చిలిపిగా కవ్విస్తున్న `జబర్దస్త్` వర్ష .. హాఫ్‌ శారీలో అదరహో !

First Published | Aug 18, 2021, 3:02 PM IST

`జబర్దస్త్` వర్ష.. ఈ కామెడీ షోలో ఓ సంచలనమని చెప్పొచ్చు. లేడీ కమెడీయన్లలో ఎవరికీ సాధ్యం కాని క్రేజీని, పాపులారిటీని సొంతం చేసుకుంది. మరోవైపు గ్లామర్‌ ఫోటోలతోనూ సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది.
 

వర్ష రెడ్‌ బ్లౌజ్‌ వైట్‌ లెహంగాలో పరువాలు పోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. 

ఇందులో వర్ష చెట్టు చాటున చిలిపిగా చూస్తున్న తీరు, మరోవైపు తల కిందకి చూస్తూ సిగులుపోతున్న తీరు కట్టిపడేస్తుంది. ఈ అమ్మడిలోని ఇంతటి చిలిపి పనులు చూస్తూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
 


ఈ అమ్మడి నడువొంపులకు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడి అందాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కామెంట్ల రూపంలో తమ హ్యాపీనెస్‌ని పంచుకుంటున్నారు.

`జబర్దస్త్` కామెడీ షోలో తొలుత సత్యశ్రీ వంటి వారు సందడి చేశారు. కానీ వాళ్లు అలా వచ్చి ఇలా వెళ్లారు. `జబర్దస్త్` పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుంది వర్ష. 

ఇమ్మాన్యుయెల్‌తో జోడీ కట్టి సంచలనంగా మారింది వర్ష. తనదైన అందం, కామెడీతో కామెడీ షోని  ఉర్రూతలూగించింది. ఒకానొక సమయంలో ఇమ్మాన్యుయెల్‌, వర్షల మధ్య కెమిస్ట్రీ, వారిద్దరి మధ్య వచ్చే కాంబినేషన్‌ సీన్లు హైలైట్‌గా నిలిచాయి. రష్మీ, సుధీర్‌ కాంబినేషన్‌ని మించిపోయాయి. 
 

అంతగా పాపులర్‌ అయిన ఈ జోడీ ఇటీవల బ్రేక్‌ తీసుకున్నారు. వీరిద్దరు కలిసి చేయడం లేదు. ఇతరుల స్కిట్‌లో కలిసి చేస్తున్నారు గానీ కాంబినేషన్‌ సీన్లు చేయడం లేదు. 

అదే సమయంలో తనపై వచ్చే ట్రోల్స్,కామెంట్లపై కన్నీళ్లు పెట్టుకుంది వర్ష. స్టేజ్‌పైనే ఇంట్లో తన ముఖం చూపించకపోతున్నా అని ఆవేదన చెందింది. ఇది అందరిని కట్టిపడేసింది. అందరి హృదయాలను కదిలించింది. అయినా పర్వాలేదు మీ అందరి సపోర్ట్ తో ధైర్యంతో ఇక్కడే పోరాడతానని చెప్పింది వర్ష. 

వర్ష `జబర్దస్త్` షోతోపాటు అడపాదడపా `శ్రీదేవి డ్రామా కంపెనీ`లోనూ మెరుస్తుంది. టీవీ రంగంలో క్రేజీ బ్యూటీగా మారిపోయింది వర్ష. విపరీతమైన ఫాలోయింగ్‌తో దూసుకపోతుంది.

Latest Videos

click me!