వర్షం డైరెక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే.
వర్షం డైరెక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే.
28
kavya thapar
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని సోయగాలు కావ్య థాపర్ సొతం.
38
kavya thapar
కానీ ఏక్ మినీ కథ చిత్రమే కావ్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముంబై బ్యూటీ పైగా మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ కావడంతో గ్లామర్ షోలో ఏమాత్రం హద్దులు పెట్టుకోవడం లేదు.
48
kavya thapar
సోషల్ మీడియాలో కూడా కావ్య హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. అప్పుడప్పుడూ నెటిజన్లకు అందాల కనువిందు చేస్తోంది. లేటెస్ట్ గా కావ్య తన గ్లామర్ ఫోటో షూట్ పోస్ట్ చేసింది.
58
kavya thapar
గ్రీన్ డ్రెస్ లో కావ్య థాపర్ థైస్అందాల ఆరబోతకు తెర తీసింది. ఆమె ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. ఈ ఫోజుల్లో కావ్యని చూస్తుంటే.. ఆమె ప్యాంట్ వేసుకోవడం మరచిపోయిందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
68
kavya thapar
టైట్ ఫిట్ పొట్టి డ్రెస్ లో కావ్య థాపర్ అంతలా బోల్డ్ లుక్ లో కవ్విస్తోంది. ఆమె ఫోజులకు కుర్రాళ్ళు ఆగలేక పోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఫైర్ ఎమోజిలతో తమ స్పందన తెలుపుతున్నారు.
78
kavya thapar
కావ్య థాపర్ ఇలాంటి ఫోజుల్లో కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ రెడీ అంటూ సంకేతాలు పంపుతోంది. గతంలో కూడా కావ్య క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్స్ చేసింది.
88
kavya thapar
కథల ఎంపికలో ప్లానింగ్ తో వ్యవహరిస్తే కావ్య టాలీవుడ్ లో స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఏక్ మినీ కథ హిట్ తర్వాత కావ్య థాపర్ కు మరిన్ని ఆఫర్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.