అందంతో కుర్రాళ్ళని అరెస్ట్ చేస్తున్న తెలుగు బ్యూటీ.. చిరునవ్వుతోనే కైపులో ముంచేస్తోంది

pratap reddy   | Asianet News
Published : Sep 05, 2021, 01:03 PM IST

ఈషా రెబ్బా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అభినయంతోనూ, గ్లామర్ తోనూ ఈషా రెబ్బా ప్రేక్షకులని ఆకర్షిస్తోంది.   

PREV
16
అందంతో కుర్రాళ్ళని అరెస్ట్ చేస్తున్న తెలుగు బ్యూటీ.. చిరునవ్వుతోనే కైపులో ముంచేస్తోంది

ఈషా రెబ్బా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అభినయంతోనూ, గ్లామర్ తోనూ ఈషా రెబ్బా ప్రేక్షకులని ఆకర్షిస్తోంది. 
 
26

తెలుగమ్మాయిగా ఈషా రెబ్బా మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. 

36

కానీ ఈషా రెబ్బకు బలమైన కమర్షియల్ సక్సెస్ కావాలి. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసేందుకు కూడా ఈషా రెడీగా ఉంది. 

46

సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ట్రెడిషనల్ లుక్ లో కూడా ఈషా కురాళ్ళ చూపు తిప్పుకోలేని విధంగా అందంతో ఆకర్షిస్తోంది. 

56

తాజాగా ఈషా రెబ్బా సిల్వర్ కలర్ మెరుపులతో ధగధగ మెరిసే లెహంగాలో దర్శనమిచ్చింది. చూడచక్కనైన రూపం, చిరునవ్వు మరింతగా ఆకర్షిస్తున్నాయి. 

66

ఈ ఫోటోస్ కి శివాత్మిక లాంటి యంగ్ హీరోయిన్లు బ్యూటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నెటిజన్లు ఈ ఫోటోస్ ని వైరల్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories