కళ్ళల్లో మత్తు, చేతిలో మల్లెపూలు.. వింక్ బ్యూటీ ఇలా రెచ్చగొడితే నెట్టింట సునామీనే

First Published Sep 5, 2021, 8:54 AM IST

ఆమె జస్ట్ అలా కన్ను గీటింది అంతే యావత్ భారతం మొత్తం ప్రియా వారియర్ కు దాసోహమైపోయింది. ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది.

ఆమె జస్ట్ అలా కన్ను గీటింది అంతే యావత్ భారతం మొత్తం ప్రియా వారియర్ కు దాసోహమైపోయింది. ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది.

ప్రస్తుతం ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు కష్టాలు పడుతోంది ప్రియా వారియర్. ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని వీడియో ఇంటర్ నెట్ లో ప్రియా వారియర్ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. 

ఓరు ఆధార్ లవ్ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే అవేమీ సక్సెస్ కాలేదు. ఇటీవల ప్రియా వారియర్ తెలుగులో నటించిన ఇష్క్ చిత్రం కూడా నిరాశపరిచింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరో. 
మంచి సినిమా పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ప్రియా. సోషల్ మీడియాలో గ్లామర్ షో కూడా మొదలుపెట్టింది ప్రియా వారియర్. దీనితో తాను గ్లామర్ రోల్స్ కు చేస్తానని సంకేతాలు పంపుతోంది. 
తాజాగా ప్రియా వారియర్ చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్లాక్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్ కుర్రాళ్లకు మత్తెక్కించేలా ఉంది. 
మరికొన్ని పిక్స్ లో ప్రియా వారియర్ కేరళ ట్రెడిషనల్ డ్రెస్ లో మెరిసింది. ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా ఎద అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ గా కనిపిస్తోంది. 
ఓ పిక్ లో ప్రియా వారియర్ మల్లెపూలు చేతిలో పెట్టుకుని ఇచ్చిన ఫోజుకు ఎవరైనా ఫిదా కావలసిందే. అంతగా సెక్సీ లుక్ లో మెరుస్తోంది. 
కళ్ళల్లో మత్తు, లేదా అందాల ఆరబోతతో ప్రియా వారియర్ పిక్స్ నెట్టింట సునామి సృష్టించే విధంగా ఉన్నాయి. ప్రియా వారియర్ ఫోటో షూట్ కి నెటిజనులు లైకులు, కామెంట్స్ తో మోత మోగిస్తున్నారు. 
click me!