ఇక సినిమాతోనూ మంచి ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే, కొన్నాళ్లుగా ఈషా రెబ్బా ఇండస్ట్రీలో చాలా ట్రెడిషనల్ గానే కనిపించింది. అయినా సరైన ఫలితం దక్కకపోవడంతో కాస్తా రూటు మార్చి గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ మేరకు హాట్ షోకు తెరతీసి.. రొమాన్స్ సై అంటున్నట్టుగా పరోక్షంగా హిట్ ఇష్తోంది.