మిని టాప్ లో థైస్‌ చూపిస్తూ ఫారెన్‌ వీధుల్లో ఈషా రెబ్బా రచ్చ.. ఆ ఎగిసి పడే టాప్‌ అందాలకు కుర్రాళ్లు బేజార్‌

Published : May 01, 2023, 11:41 AM ISTUpdated : May 01, 2023, 12:54 PM IST

తెలుగు అందం ఈషా రెబ్బా అందాల విందు నెటిజన్లకి పండగని తీసుకొస్తుంది. హాట్‌ షోలో ఎప్పుడూ ముందే ఉండే ఈ భామ ఇప్పుడు విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తుంది. ఫారెన్‌ అందాలతో పోటీ పడుతుంది.   

PREV
16
మిని టాప్ లో  థైస్‌ చూపిస్తూ ఫారెన్‌ వీధుల్లో ఈషా రెబ్బా రచ్చ.. ఆ ఎగిసి పడే టాప్‌ అందాలకు కుర్రాళ్లు బేజార్‌

ఈషా రెబ్బా ఇప్పుడు ఫారెన్‌లో ఎంజాయ్‌ చేసింది. ఆమెరికాలో ఆమె హాలీడేస్‌ని గడుపుతుంది. లాస్‌ ఏంజెల్స్ వీధుల్లో తిరుగుతూ అక్కడి అందాలను ఆస్వాధిస్తుంది. దీనికితోపాడు ఫారెన్‌ అందాలతో తాను పోటీపడుతుంది. అక్కడ గ్లామర్‌ షోతో ఆకట్టుకుంటుంది.

26

ఫారెన్‌ మిని డ్రెస్సులు వేసుకోవడం కామన్‌. అక్కడి ట్రెండ్‌ కూడా అది. కానీ మనకు అది గ్లామర్‌. ప్రస్తుతం ఈషా రెబ్బా పిక్స్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఆమె అమెరికాలో ఇప్పుడు వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.
 

36

ఇందులో ఆమె మిని గౌనులో మెరిసింది. ఓ వైపు థైస్‌ అందాలను చూపిస్తూ, మరోవైపు టాప్‌ షో చేసింది. ఎద ఎత్తులతో క్లోజప్‌లో తీసిన వీడియోతో ఆకట్టుకుంది. ఇందులో చిలిపి నవ్వులు, పిచ్చెక్కించే పోజులతో అలరించింది ఈషా రెబ్బా. నెట్టింట రచ్చ చేస్తుంది. 

46

తెలుగు అందం ఈషా రెబ్బా అడపాదడపా సినిమాలతో మెప్పిస్తుంది. ప్రస్తుతం ఆమె సుధీర్‌బాబుతో `మామా మశ్చింద్రా` చిత్రంలో నటిస్తుంది. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని తన లుక్‌ని విడుదల చేస్తూ బర్త్ డే విషెస్‌ తెలిపిన విషయం తెలిసిందే. 
 

56

ఈషా రెబ్బా డస్కీ అందాలతో అలరిస్తుంది. నటిగానూ తనని తాను నిరూపించుకుంటుంది. కానీ అది చిన్న సినిమాలకే పరిమితమయ్యింది. మెయిన్‌ హీరోయిన్‌గా పెద్ద సినిమాలు పడలేదు. దీంతో తనని తాను నిరూపించుకునే అవకాశం దక్కడం లేదు. ఆ దిశగా ప్రయత్నాలు చేసినా ప్రయోజనాలు లేవు. 
 

66

తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రాణించడం చాలా అరుదు.తొలితరం హీరోయిన్లు మెప్పించారు. ఆ తర్వాత గ్లామర్‌కి స్కోప్‌ పెరగడంతో తెలుగు హీరోయిన్ల ప్రభావం తగ్గుతూ వస్తోంది. దీంతో ఇతర స్టేట్స్ కి చెందిన అమ్మాయిలను ఇంపోర్ట్ చేసుకోవడం పెరిగింది. తెలుగు అమ్మాయిలకు స్కోప్‌ తగ్గింది. దీంతో వారిని తీసుకోవడమే తగ్గించారు. ఆ కారణంగానే ఈషా రెబ్బాకి కూడా అవకాశాలు తగ్గిపోయాయనేది నిజం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories