జాకెట్‌ బటన్స్ విప్పేసి ఈషా రెబ్బా కిర్రాక్‌ హాట్‌ షో.. ప్రేమని పంచే వారి కోసం స్పెషల్‌ ట్రీట్‌

Published : Jul 19, 2021, 08:09 PM IST

ఈషా రెబ్బా తన ఫ్యాన్స్ కి బెస్ట్ ట్రీట్‌ ఇచ్చింది. ప్రేమని పంచేవారి కోసం ప్రత్యేకంగా అందాల విందు ఇచ్చింది. హాట్‌ అందాల భామ సర్‌ప్రైట్‌ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. మరి ఇంతకి ఈషా ట్రీట్‌కి కారణమేంటనేది చూస్తే..

PREV
17
జాకెట్‌ బటన్స్ విప్పేసి ఈషా రెబ్బా కిర్రాక్‌ హాట్‌ షో.. ప్రేమని పంచే వారి కోసం స్పెషల్‌ ట్రీట్‌
తెలుగు సోయగం ఈషా రెబ్బా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య రెండు మిలియన్‌ దాటింది. దీంతో ఈషా తన ఆనందాన్ని పంచుకుంది. అది మామూలుగా కాదు. ఏకంగా గ్లామర్‌ ఫోటోలతో కావడం విశేషం.

27
సోషల్‌ మీడియా అభిమానుల కోసం ఏకంగా స్పెషల్‌గా ఫోటో షూట్‌ని నిర్వహించింది ఈషా. ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది.

37
జాకెట్‌ బటన్స్ విప్పేసి టాప్‌ అందాలను కొద్ది కొద్దిగా చూపిస్తూ హాట్‌ పోజులతో దిగిన ఈ లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లని ఫిదా చేస్తున్నాయి.

47
ఈ సందర్భంగా ఈషా ఓ పోస్ట్ పెట్టింది. `రెండు మిలియన్ల అందమైన హృదయాల కోసం ఈ స్పెషల్‌ పోస్ట్. నేను ఇక్కడ ఉన్నానంటే మీ అందరి నిరంతర ప్రేమ, మద్దతు వల్లే.

57
మిమ్మల్ని గర్వించేలా చేయడానికి, మీ అందమైన ముఖాల్లో చిరునవ్వు తెచ్చేందుకు నేను ఎప్పుడూ కృషి చేస్తాను. లవ్‌ యూ ఆల్‌` అని తెలిపింది ఈషా.

67
ఈ సందర్భంగా నెటిజన్లు సైతం ఈషాకి అభినందనలు తెలియజేస్తున్నారు. తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బా అందంలోనే నటనతోనూ కట్టిపడేస్తుంది. క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటుంది.

77
హీరోయిన్‌గా రాణించేందుకు తనవంతు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అంది వచ్చిన అవకాశాలను క్యాష్‌ చేసుకుంటూ కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటుంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో మూడు సినిమాలతో బిజీగా ఉంది ఈషా.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories