ఈషా రెబ్బా ఓటీటీలో సత్తా చాటుతుంది. ఆమె ఆ మధ్య `దయా` అనే వెబ్ సిరీస్‌లో అదరగొట్టింది. ఆమె అద్బుతమైన నటనతో మెప్పించింది. దీంతో ఈషా రేంజ్ పెరిగిపోయింది.
తెలుగు అందం ఈషా రెబ్బా(Eesha Rebba).. టాలెంట్‌కి కాదేది అనర్హం అని నిరూపించుకుంటుంది. సినిమాల్లో అవకాశాలు రాకపోతేనేం ఓటీటీలో నిరూపించుకుంటా అని, `దయా` వెబ్ సిరీస్‌తో మెప్పించింది. ఇందులో ప్రగ్నెంట్ లేడీగా నటించి మెప్పించింది.
28
photo credit- eesha rebba instagram
ఆ తర్వాత ఈషా రెబ్బాకి రెస్పెక్ట్ పెరిగింది. ఆమె రేంజ్ పెరిగింది. ఆమెకి ఇలాంటి మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తన స్టయిల్ మార్చింది. బోల్డ్ గా కాకుండా కాస్త స్పెషల్‌గా కనిపిస్తుంది. అలరిస్తుంది.
38
photo credit- eesha rebba instagram
తాజాగా చీరకట్టులో మెరిసింది. కాజ్వల్ శారీలో హోయలు పోయింది. కానీ తన అభిమానులకు ఏం కావాలో అది ఇచ్చేసింది. ఇందులో తన నడుము అందాలను చూపించింది. చీరకొంగుని నడుములో బిగించి నడుము మడతను హైలైట్ చేసి చూపించింది.
48
photo credit- eesha rebba instagram
మరోవైపు స్ట్రెయిట్‌గా నిల్చొని వోరగా చూస్తూ మెప్పిస్తుంది. నయాగార నడుముని ఆవిష్కరిస్తూ రెచ్చిపోయింది. ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. దీపావళి పండుగ ముందే తెచ్చిందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
58
photo credit- eesha rebba instagram
ఈషా రెబ్బా తెలుగులో సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణించింది. ఆమె `అంతకు ముందు ఆ తర్వాత` చిత్రంతో పాపులర్ అయ్యింది. సహజీవనం కథతో వచ్చిన ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది. దీంతో ఒక్కసారిగా అందరి చూపు ఈషా రెబ్బాపై పడింది.
68
photo credit- eesha rebba instagram
ఆ తర్వాత `అమీతుమీ`తోనూ సక్సెస్ సాధించింది. కానీ ఈ బ్యూటీకి పెద్ద ఆఫర్లు రాలేదు. అవే చిన్న సినిమాలు, మిడిల్ రేంజ్ సినిమలు చేసింది. వాటిలో చాలా వరకు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీ కెరీర్ ఒడిదడుకులతో సాగింది.
78
మధ్యలో `అరవింద సమేత` వంటి పెద్ద సినిమా వచ్చినా, ఇందులో సెకండ్ హీరోయిన్‌గానే పరిమితమయ్యింది. పైగా హీరోయిన్ క్రెడిట్ అంతా పూజా హెగ్డే తీసుకెళ్లింది. దీంతోపాటు అఖిల్ నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` చిత్రంలోనూ మెరిసింది. ఇందులోనూ సేమ్.
88
ఇప్పుడు ఈ బ్యూటీకి పెద్దగా సినిమా ఆఫర్లు లేవు. మొన్న సుధీర్‌బాబుతో కలిసి నటించిన `మామా మశ్చింద్ర` ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా తెలియదు. దీంతో ఓటీటీ మూవీస్‌పైనే ఫోకస్ పెట్టింది ఈషా రెబ్బా. ఈ క్రమంలో ఒకటి రెండు ఆఫర్లని అందుకుందని టాక్. నిజమెంతా అనేది చూడాలి.