థండర్‌ థయ్స్ దగ్గరగా చూపిస్తూ ఈషా రెబ్బా రచ్చ.. చిన్నుని గట్టిగా హగ్‌ చేసుకుని చిలిపి పనులు..

Published : Aug 21, 2021, 12:32 PM ISTUpdated : Aug 21, 2021, 03:28 PM IST

ఈషా రెబ్బా తెలుగు హీరోయిన్లలో ప్రస్తుతం ప్రామిసింగ్‌ గా నిలుస్తున్న బ్యూటీ. హాట్‌ హాట్‌ అందాలతో ముంబయి హీరోయిన్లని మించి పోతుంది. మన దగ్గర కూడా స్టార్‌ హీరోయిన్‌ తాలూకు క్వాలిటీస్‌ ఉన్నాయని నిరూపిస్తుంది.   

PREV
113
థండర్‌ థయ్స్ దగ్గరగా చూపిస్తూ ఈషా రెబ్బా  రచ్చ.. చిన్నుని గట్టిగా హగ్‌ చేసుకుని చిలిపి పనులు..

తెలుగు అందంగా పాపులర్‌ అయిన ఈషా రెబ్బా హాట్‌ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తూ, మేకర్స్ కి మతిపోగొడుతుంది. అవకాశాల విషయంలో తన వంతు ప్రయత్నం గట్టిగానే చేస్తుంది.

213

అందులో భాగంగా ఈషా గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. తన థండర్‌ థయ్స్ ని దగ్గరగా చూపిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ఫోటో షూట్‌తో నానా రచ్చ చేస్తుంది. 

313

అదే సమయంలో తన పెట్‌ డాగ్‌ చిన్నుతో చిలిపిగా పోజులిచ్చిందీ సెక్సీ అందాల సోయగం. చిన్నుని తన దగ్గరగా తీసుకుని తన ఆనందాన్ని పంచుకుంది. `ముమ్మా బాయ్‌` అంటూ ఈ బ్యూటీ పెట్టిన కామెంట్‌ సైతం టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియాగా మారింది. 
 

413

అరటి బోదుల్లాంటి తొడ అందాలను క్లోజ్‌గా చూపిస్తూ ఈషా పంచుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. నెటిజన్లలో హీటు పెంచుతున్నాయి. 

513

ఈషా థయ్స్ ని ఇంత సెక్సీగా చూస్తే తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.  అంతేకాదు `థండర్ థయ్స్` అంటూ వర్ణిస్తున్నారు. ఈషా క్యూట్‌ లుక్స్ కి ఫిదా అవుతున్నారు. 

613

ఈషా రెబ్బా ఇటీవల గ్యాప్‌ లేకుండా హాట్‌ ఫోటోలు పంచుకుంటూ సోషల్‌ మీడియా అటెన్షన్‌ని తనవైపు తిప్పుకుంటోంది. మేకర్స్  దృష్టిని ఆకర్షించే పనిలో బిజీగా ఉంది. 

713

ఈ తెలుగు అందాల భామలో స్కిల్స్ ఉన్నా, పెద్ద సినిమాలు పడకపోవడంతో తనలోని నటి బయటకు రాలేదని చెప్పొచ్చు. అందుకే స్టార్‌ మేకర్స్ కి అందాల ఎర వేసే ప్రయత్నం చేస్తుంది ఈషా. 

813

ఈషా గ్లామర్‌ షోకి కూడా రెడీగానే ఉంది. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో మీడియా ముందు వెల్లడించింది. పాత్ర కోసం తాను బోల్డ్ గానూ నటించేందుకు సిద్ధమే అని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కానీ పెద్ద దర్శకులు ఈ అమ్మడిపై అంతగా దృష్టి పెట్టకపోవడం గమనార్హం. 

913

మరోవైపు ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానని చెప్పింది ఈషా. ప్రేమలో పడేందుకు రెడీగా ఉన్నానంటూ తోడు కోసం వెయిటింగ్‌ అంటూ పలు పోస్ట్ ల్లో చెప్పి షాక్‌ ఇచ్చింది. ఇలా డేరింగ్‌ కామెంట్స్ తో ఆకట్టుకుంటుంది. 
 

1013

ప్రస్తుతం ఈషా రెబ్బా ప్రస్తుతం తెలుగులో నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రం విడుదల కానుంది. మరోవైపు తమిళంలో `ఒట్టు`, `ఆయిరమ్‌ జెన్మంగల్‌` చిత్రాల్లో నటిస్తుంది.
 

1113

తెలుగు అందాల నటి ఈషా రెబ్బా గ్లామర్‌ ఫోటోలు సినీ ప్రియులను మతిపోగొడుతున్నాయి. వారిని చూపు తిప్పుకోనివ్వడం లేదు. 

1213

ఇటీవల పింక్‌ డ్రెస్‌లో ఈషా ఫోటో షూట్‌ ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేసింది. ఈషాలోని ఈ రేంజ్‌లో గ్లామర్‌ని చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

1313

డస్కీ బ్యూటీ ఈషా.. ట్రెండీ వేర్‌లో మరింతగా గ్లామరస్‌గా కనిపిస్తుంది. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తూ, సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories