డార్క్‌ షాడోలో ఈషా రెబ్బా అదిరిపోయే లుక్‌, డార్క్ చాక్లెట్‌ తో రచ్చ

Published : May 14, 2025, 04:29 PM IST

తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బా లేటెస్ట్ గా సోషల్‌ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. ఆమె తాజాగా తన కొత్త ఫోటోలను పంచుకుంటూ షాకిచ్చింది.   

PREV
19
డార్క్‌ షాడోలో ఈషా రెబ్బా అదిరిపోయే లుక్‌, డార్క్ చాక్లెట్‌ తో రచ్చ
eesha rebba photos

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈషా రెబ్బా. తెలుగు హీరోయిన్‌గా రాణించింది. ప్రారంభంలో మంచి విజయాలు అందుకుంది. అయితే అవి చిన్న సినిమాలే. 
 

29
eesha rebba photos

ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. కానీ తనకు పెద్ద సినిమాలు పడలేదు. చిన్న మూవీస్‌కే ఆమెని పరిమితం చేశారు. నటించిన ఒకటి అర పెద్ద మూవీస్‌లో కూడా చిన్న పాత్రలే దక్కాయి. 
 

39
eesha rebba photos

ప్రారంభంలో వచ్చిన సక్సెస్‌ ఈషా రెబ్బాకి తర్వాత రాలేదు. ఇది కూడా ఆమెకి వరుసగా ఆఫర్లు రాకపోవడానికి కారణం కావచ్చు. పైగా తెలుగు అమ్మాయి అనేది కూడా మరో కారణం కావచ్చు. 
 

49
eesha rebba photos

అయితే తాను మాత్రం పలు మార్లు ఓపెన్‌గాన చెప్పింది. తాను తెలుగు అమ్మాయిని కావడం వల్లే ఆఫర్లు రావడం లేదు. ముంబయి హీరోయిన్లకి ఇచ్చిన ప్రయారిటీ తమకు ఇవ్వడం లేదని వాపోయింది. 
 

59
eesha rebba photos

కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఓటీటీలోనూ మెరుస్తుంది. ఇప్పటికే ఓటీటీ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్‌ లు చేసి మెప్పించింది. 
 

69
eesha rebba photos

ఇప్పుడు మళ్లీ గ్యాప్‌ వచ్చింది.ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది ఈషా రెబ్బా. తన లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలను అలరిస్తుంది. అటూ మేకర్స్ దృష్టిలో పడే ప్రయత్నం చేస్తుంది. 
 

79
eesha rebba photos

మరోవైపు నెటిజన్లని అలరిస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. వారిని ఖుషి చేస్తుంది. అయితే తాజాగా డార్క్ షాడోలో ఆమె పంచుకున్న ఫోటోలు అదిరిపోయేలా ఉన్నాయి. 
 

89
eesha rebba photos

ఈ సందర్భంగా ఆమె ఫ్యాన్స్ కి డార్క్ ఛాక్లెట్‌ని గిఫ్ట్ గా పంపడం విశేషం. డార్క్ చాక్లెట్‌తో హార్ట్ ని కూడా పోస్ట్ చేసి వారిని మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఈషా రెబ్బా.
 

99
eesha rebba photos

 ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు కూడా స్పందిస్తూ క్రేజీ కామెంట్లు పెడుతున్నాయి. దీంతో ఇప్పుడు నెట్టింట ఈషా రెబ్బ రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories