తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా అందాల జడివానకు కుర్రాళ్ళు తడిసి ముద్దవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో అలా ఉంది మరి. తెలుగు నటిగా ఈషా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది.