టైట్ ఫిట్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న ఈషా రెబ్బా.. క్రేజీ లుక్స్ తో మత్తు మందు చల్లుతున్న బ్యూటీ

Published : Oct 11, 2023, 03:55 PM IST

ఈషా రెబ్బా పేరు చెప్పగానే చూడ చక్కనైన ఆమె రూపం గుర్తుకు వస్తుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది. 

PREV
19
టైట్ ఫిట్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న ఈషా రెబ్బా.. క్రేజీ లుక్స్ తో మత్తు మందు చల్లుతున్న బ్యూటీ

ఈషా రెబ్బా పేరు చెప్పగానే చూడ చక్కనైన ఆమె రూపం గుర్తుకు వస్తుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది. 

29

తెలుగమ్మాయిగా ఈషా రెబ్బా మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. గ్లామర్ పరంగా ఈషా రెబ్బా తిరుగులేని బ్యూటీ అని చెప్పొచ్చు. 

39

సాధారణంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత దక్కడం కష్టం. కానీ ఈషా రెబ్బా తన ప్రతిభ, గ్లామర్ తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది అంటే విశేషమే. 

49

గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది. 

59

సోషల్ మీడియాలో తరచుగా మతిపోగొట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈషా రెబ్బా తాజాగా టైట్ ఫిట్ డ్రెస్ హొయలు పోతూ ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

 

69

ఈషా రెబ్బా చిరునవ్వులు చిందిస్తూ ఉబికి వస్తున్న ఎద పరువాలతో కిరాక్ ఫోజులు ఇస్తోంది. ఈషా రెబ్బా తన సొగసుతో హొయలు పోతూ కుర్రాళ్ళని తనవైపు ఆకర్షిస్తోంది. 

79

వయ్యారంగా ఈషా రెబ్బా చిరునవ్వులు చిందిస్తూ కుర్ర హృదయాల్లో మంటలు పుట్టిస్తోంది. ఆమె చిరునవ్వులు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు. ఈషా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా ఆమె విరబూసిన రోజల్లా మాయ చేస్తూనే ఉంది. 

89

ప్రస్తుతం ఈషా రెబ్బా జెడి చక్రవర్తి సరసన దయ అనే వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

99

ఈ వెబ్ సిరీస్ లో ఈషా రెబ్బా పాత్రని ఆసక్తికరంగా చూపించారు. ఆమె స్క్రీన్ స్పేస్ తక్కువే అయినపప్టికీ గర్భవతిగా, ఫ్లాష్ బ్యాక్ ఉన్న మహిళగా ఈషా అద్భుతంగా నటించింది. 

click me!

Recommended Stories