గుండెజారి గల్లంతయ్యిందేః ఈషా రెబ్బాని ఇలా చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే.. శివాత్మిక క్రేజీ కామెంట్‌

Published : Jul 14, 2021, 01:28 PM IST

డస్కీ బ్యూటీ .. తెలుగు అందాల భామా ఈషా రెబ్బా స్టయిల్‌ కా బాప్‌ అనిపించుకుంటోంది. లేటెస్ట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్ల గుండెల్ని గల్లంతు చేస్తుంది. స్టయిలీష్‌ ఫోటోలతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుందీ హాట్‌ భామ.   

PREV
111
గుండెజారి గల్లంతయ్యిందేః ఈషా రెబ్బాని ఇలా చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే.. శివాత్మిక క్రేజీ కామెంట్‌
ఈషా రెబ్బా తనని తాను మరింత అందంగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది. వరుసగా ఫోటో షూట్లతో స్టయిలీష్‌ లుక్‌తో మెరిసిపోతుంది ఈషా.

211
తాజాగా ఈ అమ్మడు జిబ్రా చెక్స్ షర్ట్ లో, బ్లూ టైట్‌ ప్యాంట్‌ బిగువైన అందాలతో మంత్రమగ్దుల్ని చేస్తుంది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది.

311
ఈ హాట్‌ భామ పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. గుండెజారి గల్లంతయ్యిందే అని డ్యూయెట్‌ పాడుకునేలా చేస్తున్నాయి.

411
ఈ గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఈ సందర్భంగా `నేను చాలా ఆలోచించాను. కానీ ఎక్కువ చెప్పలేను` అంటూ పోస్ట్ పెట్టింది ఈషా.

511
ఇదిలా ఉంటే ఈషా ఫోటోలపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు తారలు. తన బెస్ట్ ఫ్రెండ్‌ శివాత్మిక రాజశేఖర్‌ స్పందించింది. ఈషాని ఇలా చూస్తుంటే పాట రాయాలనిపిస్తుందట.

611
ఈషా రెబ్బా తెలుగు హీరోయిన్లలో తనకంటూ ఓ సపరేట్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.

711
అందంతోపాటు మంచి అభినయంతో మెప్పిస్తుంది. ఆడియెన్స్ ని కనువిందు చేస్తుంది. కానీ అవకాశాల విషయంలోనే వెనకబడుతుంది.

811
క్రమంగా తెలుగు, తమిళంలో అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ గ్రాఫ్‌ని పెంచుకుంటోంది ఈషా. ప్రస్తుతం ఆమె తెలుగులో నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` విడుదల కానుంది.

911
మరోవైపు తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. అందులో `ఒట్టు` అనే తమిళ, మలయాళ చిత్రం కూడా ఉంది.

1011
తెలుగు అందం ఈషా రెబ్బా స్టయిలీష్ గ్లామర్‌ ఫోటోలు.

1111

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories