ఆటిట్యూడ్‌కి కొత్త అర్థాన్నిస్తున్న`ఢీ`భామ ప్రియమణి.. కిల్లింగ్‌ లుక్స్ తో కిర్రాక్‌ పోజులు

Published : Jul 14, 2021, 12:11 PM IST

`ఢీ` భామ ప్రియమణి మల్టీపుల్‌ స్ట్రీమింగ్స్ లో రాణిస్తుంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, టీవీ షోస్‌తో దూసుకుపోతుంది. అదే సమయంలో గ్లామర్‌ పరంగానూ నయా పంథాని ఫాలో అవుతుంది. నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

PREV
18
ఆటిట్యూడ్‌కి కొత్త అర్థాన్నిస్తున్న`ఢీ`భామ ప్రియమణి.. కిల్లింగ్‌ లుక్స్ తో కిర్రాక్‌ పోజులు
ప్రియమణి `ఢీ` డాన్స్ షోలో జడ్జ్ గా కనిపిస్తుంది. తనదైన అందంతోపాటు, అడపాదడపా డాన్సులతో స్టేజ్‌పై కనువిందు చేస్తుంది. అబ్బురపరుస్తుంది.

28
మరోవైపు షోలో సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆదిలపై ఆమె వేసే పంచ్‌లు ఎప్పుడూ హైలైట్‌గా నిలుస్తుంటాయి. సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంటాయి.

38
దీంతోపాటు ఈ షో కోసం ప్రియమణి గ్లామర్‌ పోజులు స్పెషల్‌ ఎట్రాక్షన్‌. తాజాగా ఈ బ్యూటీ వైట్‌ కుర్తాలో బ్లూ జాకెట్‌తో హాట్‌ హాట్‌ పోజులిచ్చింది ప్రియమణి. హాట్‌ లుక్స్ తో చంపేస్తుంది.

48
కిల్లింగ్‌ లుక్స్ కిర్రాక్‌ పోజులిచ్చింది. తాజాగా ప్రియమణి లేటెస్ట్ హాట్‌ ఫోటో షూట్‌ పోజులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండటం విశేషం.

58
ఈ సందర్భంగా ఓ అదిరిపోయే కొటేషన్‌ పంచుకుంది ప్రియమణి. స్ట్రాంగ్‌ ఉమెన్స్ కి ఆటిట్యూడ్‌ ఉండదని చెప్పింది. వాళ్లు అత్యున్నత ప్రమాణాలుంటాయని చెప్పింది.

68
ఈ ఒక్క కొటేషన్‌తో అభిమానుల మనసులను దోచుకుంది ప్రియమణి.

78
ఇదిలా ఉంటే ప్రియమణి నటించిన `నారప్ప` చిత్రం ఈ నెల 20 అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతుంది. వెంకీతో ఆమె నటించడం ఇదే తొలిసారి.

88
మరోవైపు `విరాటపర్వం` సినిమా కూడా త్వరలో ఓటీటీలో రాబోతుందని సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories