`మాయా మాల్`, `దర్శకుడు`, `ఆ`, `బ్రాండ్ బాబు`, `అరవింద సమేత వీరరాఘవ`, `సుబ్రమణ్యపురం`, `సవ్యసాచి`, `రాగల 24గంటల్లో`, `పిట్టకథలు`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` వంటి చిత్రాల్లో నటించింది. `ఒట్టు` చిత్రంతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె తమిళంలో `అయిరామ్ జెన్మంగల్` మూవీ చేస్తుంది. కొత్తగా ఆమె చేతిలో సినిమాలు లేకపోవడం గమనార్హం.