eesha rebba latest glamour pics. ఈషా రెబ్బా తెలుగు హీరోయిన్లలో ప్రత్యేకతని చాటుకుంది. తెలుగమ్మాయిలకు అవకాశాలు అరుదు, రావు అనే డైలాగ్‌లు చాలా మంది కథానాయికలు చెబుతుంటారు. ఇదే డైలాగ్ ఈషా కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. కానీ దాన్ని బ్రేక్ చేయాలని కేవలం కమర్షియల్ సినిమాల వేటలో కాకుండా తమకి సెట్ అయ్యే, తమకి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుంది ఈషా. అందుకు తగ్గట్టే అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.