ఈషా రెబ్బా సమ్మోహన పరిచే అందంతో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు యువతిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈషా రెబ్బా నటిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.
ఈషా రెబ్బా సమ్మోహన పరిచే అందంతో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు యువతిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈషా రెబ్బా నటిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఈషా రెబ్బా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందంగా కనిపిస్తూనే సినిమాల్లో తన పాత్రకు ఈషా రెబ్బా 100 శాతం న్యాయం చేస్తోంది.
26
Eesha Rebba మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. ఈషా రెబ్బా ఎలాంటి డ్రెస్ లో అయినా ఒదిగిపోతూ గ్లామర్ లుక్స్ తో యువతని మెస్మరైజ్ చేస్తోంది.
సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా బ్లాక్ గౌన్ లో ఇచ్చిన ఫోజులు చూడ ముచ్చటగా, హాట్ గా ఉన్నాయి. గౌన్ లో సింపుల్ గా కనిపిస్తూనే చిరునవ్వుతో హృదయాలకు గాలం వేస్తోంది.
56
బ్లాక్ గౌన్ లో తన ఒంపు సొంపులు హాట్ హాట్ గా దర్శనం ఇస్తున్నాయి. ఇక బ్యాక్ సైడ్ అందాలతో ఈషా మతిపోగోట్టే ఫోజులు ఇచ్చింది. ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోజులు కళ్ళు చెదిరేలా ఉన్నాయి.