జస్ట్ అమేజింగ్.. నడుము ఒంపులతో మైమరపిస్తున్న తెలుగు బ్యూటీ, పిక్స్ వైరల్

Published : Apr 10, 2022, 02:05 PM IST

తెలుగమ్మాయిగా Eesha Rebba మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది.

PREV
16
జస్ట్ అమేజింగ్.. నడుము ఒంపులతో మైమరపిస్తున్న తెలుగు బ్యూటీ, పిక్స్ వైరల్
Eesha Rebba

తెలుగమ్మాయిగా Eesha Rebba మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. గ్లామర్ పరంగా ఈషా రెబ్బా తిరుగులేని బ్యూటీ అని చెప్పొచ్చు. 

26
Eesha Rebba

గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది. 

36
Eesha Rebba

సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇషా రెబ్బా షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ లో ట్రెడిషనల్ గా కనిపిస్తూనే.. అందమైన పరువాలతో మతి పోగొడుతోంది. 

46
Eesha Rebba

క్రీం కలర్ లెహంగా, బ్లౌజ్ లో ఈషా నడుము సొగసుతో కుర్రాళ్లకు కనుల విందు చేస్తోంది. ఈషా చిరునవ్వులు అలజడి సృష్టించే విధంగా ఉన్నాయి. మెడలో ఆమె ధరించిన ఆభరణాలు ఈషా రెబ్బా గ్లామర్ మరింత పెంచుతున్నాయి. 

 

56
Eesha Rebba

రోజు రోజుకు ఈషా తన హాట్ నెస్ పెంచుతోంది. ఈషా ఫోజులకు నెటిజన్లు ఆగలేకపోతున్నారు. లవ్ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నాయి.  ప్రస్తుతం ఈషా రెబ్బా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

66
Eesha Rebba

ఈషా రెబ్బా అరవింద సమేత చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అమీ తుమీ, రాగాల 24 గంటల్లో, అ! లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఈషా నటించి మెప్పించింది. రీసెంట్ గా ఈషా రెబ్బా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటించింది. 

click me!

Recommended Stories