Anasuya Glamour Pics : అమ్మో నాకు సిగ్గూ.. అంటూ మోహం దాచేస్తున్న అనసూయ.. శ్రీరామనవమికి అదిరిపోయే ట్రీట్..

Published : Apr 10, 2022, 02:01 PM IST

అచ్చమైన తెలుగమ్మాయి అందాలతో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేస్తోంది యాంకర్ అనసూయ (Anchor Anasuya). అమ్మో.. నాకు సిగ్గూ.. అంటూ కనీసం కన్నెత్తికూడా చూడలేకపోతోంది.  అందాన్ని కేరాఫ్ అడ్రస్ గా మారిపోతోందీ బుల్లితెర బ్యూటీ.  

PREV
17
Anasuya Glamour Pics : అమ్మో నాకు సిగ్గూ.. అంటూ మోహం దాచేస్తున్న అనసూయ.. శ్రీరామనవమికి అదిరిపోయే ట్రీట్..

గ్లామర్ బ్యూటీ, యాంకర్ అనసూయ రోజురోజుకు తన అందాన్ని రెట్టింపు చేస్తోంది. గ్లామర్ మెరుపులతో బుల్లితెర బ్యూటీ యువతను ముగ్గులోకి దించేంత పనిచేస్తోంది. అందాల విందు చేస్తూ.. కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 

27

జబర్దస్త్ కామెడీ షో (Jabardasth)తో తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైందీ బ్యూటీ. తన ఎంట్రీతో షోకే అందం వచ్చింది. ఒకానొక దశలో యాంకర్ అనసూయ కోసమే చాలా మంది ప్రేక్షకులు జబర్దస్త్ షోను చూసేలా ట్రెండ్ సెట్ చేసిందీ బ్యూటీ.
 

37

స్మాల్ స్క్రీన్ పై  గ్లామర్ ఒళకబోస్తూ కుర్రకారును తనవైపు తిప్పకుంది. అదే సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. జబర్దస్త్ లోని ప్రతి షోలో చాలా కొత్తగా కనిపిస్తూ.. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది.

47

బుల్లి తెర బ్యూటీగా, యాంకర్ గా తన మార్క్ చూపించింది అనుసూయ. గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గననేలా ఎప్పకప్పుడూ డోస్ పెంచుతూ యువతకు పిచ్చేక్కిస్తోంది. ట్రెండీ వేర్ లో హోయలు పోతూ.. తన క్రేజ్ మరింత పెంచుకుంటోంది.
 

57

శ్రీ రామనవమి సందర్భంగా తన అభిమానులకు అనసూయ భరద్వాజ్ విజువల్ ట్రీట్ అందించింది. సంప్రదాయ దుస్తుల్లో మరింత మెరిసిపోతోంది. పదహారేళ్ల అమ్మాయిలా మొహం నిండా సిగ్గుతో మైమరిపిస్తోంది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది.

67

ఈ ఫొటోల్లో అనసూయ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. లెహంగా వోణీలో అచ్చమైన తెలుగమ్మాయి అందాలను చూపిస్తోంది. ప్రకావంతమైన మొహంపై చిరునవ్వు పూయించిందీ బ్యూటీ. మ్యాచింగ్ జూవెల్లరీ, బ్యాగిల్స్ లో తన అందం రెట్టింపు అయ్యింది.
 

77

ఈ ఫొటోషూట్ ను శ్రీరామనవమి సందర్భంగా ఈటీవీ (ETV)లో ఈ రోజు ప్రసారమయ్యే ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూదమూ రారండి’ ఈవెంట్ కోసం చేసింది. ప్రస్తుతం అనసూయ తాజా పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

click me!

Recommended Stories