ఫిలిం క్రిటిక్, సెన్సార్ మెంబర్ ఉమర్ సంధు కెజిఎఫ్ 2 చిత్రానికి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. ఈ చిత్రానికి ప్రతి అంశం గురించి ఉమర్ సందు సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చారు. 'కెజిఎఫ్ 2 కన్నడ సినిమా రంగానికి కీర్తి కిరీటం. మొదటి నుంచి చివరి వరకు అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి.