అయితే ఈ ఫొటోలతో అవికా గోర్ సరికొత్త అనుమానాలకు తెరలేపింది. ఈ పిక్స్ లో అవికా గోర్ ముఖం, పెదవులు విభిన్నంగా కనిపిస్తున్నాయి. మునుపటికంటే ఆమె పెదవులు డిఫెరెంట్ గా ఉన్నాయి. దీనితో అవికా పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా అనే అనుమానాల్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆమె గడ్డంలో కూడా స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. దీనితో అవికా గోర్ లుక్ పూర్తిగా మారిపోయింది.