తమన్నా, సమంతని టార్గెట్ చేసిన తమిళ బ్యూటీ.. ఆటంబాంబు లాంటి సొగసుతో బికినీలో రచ్చ

First Published Jan 8, 2024, 10:19 AM IST

దుషారా ఇంతకు ముందు సార్పట్ట పరంపర చిత్రంలో డీ గ్లామర్ రోల్ లో నటించింది. తన అందం ట్యాలెంట్ చూపించేందుకు రజనీకాంత్ మూవీ సరైన వేదిక అని  దుషారా భావిస్తోంది. 

సినిమాకి హైప్ పెంచడంలో ప్రస్తుతం ఐటెం సాంగ్స్ ఒక ఆయుధంలా మారిపోయాయి. గత ఏడాది విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రానికి తమన్నా నటించిన కావాలయ్యా స్పెషల్ సాంగ్ అదిరిపోయే పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఇప్పటికి ఆ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ ఉంది. 

ఆ సాంగ్ లో తమన్నా నిలువెల్లా సొగసుతో మత్తెక్కించింది. మైండ్ బ్లోయింగ్ స్టెప్పులతో ఆకట్టుకుంది. అలాంటి సాంగ్ ప్రతి చిత్రంలో ఉంటే మినిమమ్ పబ్లిసిటీ గ్యారెంటీ అని మేకర్స్ ప్రస్తుతం భావిస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలోని ఊ అంటావా మావ సాంగ్ ఇండియా మొత్తం ఎంత హంగామా చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

Latest Videos


సమంత, తమన్నా తరహాలో ఐటెం సాంగ్ తో రచ్చ చేసే ఛాన్స్ తమిళ యంగ్ బ్యూటీ దుషారాకి దక్కింది.  దుషారా విజయన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న వెట్టియాన్ చిత్రంలో  దుషారా ఐటెం సాంగ్ చేస్తోంది. ముందు నుంచే ఈ ఐటెం సాంగ్ విషయంలో హైప్ ఎక్కిస్తున్నారు. 

జైలర్ లో ఐటెం సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సాంగ్ లో  దుషారా కళ్ళు చెదిరేలా అందాలు ఒలకబోస్తూ డ్యాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.  దుషారా ఇంతకు ముందు సార్పట్ట పరంపర చిత్రంలో డీ గ్లామర్ రోల్ లో నటించింది. తన అందం ట్యాలెంట్ చూపించేందుకు రజనీకాంత్ మూవీ సరైన వేదిక అని  దుషారా భావిస్తోంది. 

తమన్నా, సమంత లని మించేలా తన స్పెషల్ సాంగ్ గురించి దేశం మొత్తం మాట్లాడుకునేలా ఉండాలని  దుషారా తెగ కష్టపడుతోందట. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ హంగామా మొదలు పెట్టింది. కుర్రాళ్ళని ఉడికించేలా బికినీలో సెగలు పుట్టిస్తోంది. 

తాజాగా దుషారా గ్రీన్ బికినిలో మంటలు పుట్టించే ఫోజులు ఇచ్చింది. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న దుషారా హాట్ హాట్ సొగసుతో కవ్వించే ఫోజులు ఇస్తోంది. గ్లామర్ పాత్రల్లో అందాలు ఒలికించేందుకు ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. 

click me!