Janhvi Kapoor Boyfriend : జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ ఇతనా? ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Published : Apr 10, 2024, 08:17 PM IST

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  బాయ్ ఫ్రెండ్ అంటూ ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అతనెవరో తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సిందే.

PREV
16
Janhvi Kapoor Boyfriend : జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ ఇతనా? ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీగా ఉంది. దివంగత శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ వెండితెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే.

26

హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.

36

తెలుగు చిత్ర పరిశ్రమలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)  కు ‘దేవర’ (Devara)లో జోడీగా నటిస్తోంది. తంగం పాత్రలో అలరించబోతోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదలై ఆకట్టుకుంది. ఇక సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

46

మరోవైపు రామ్ చరణ్ ‘ఆర్సీ16’(RC16)లోనూ హీరోయిన్ గా ఎంపికైంది. రీసెంట్ గానే ఈ మూవీ అఫీషియల్ గా ప్రారంభమైంది. దీంతో టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ గా మారబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

56

ఇదిలా ఉంటే.. తాజాగా జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. కొంత కాలం ఆయనతో డేటింగ్ లో ఉందని, అతన్నే త్వరలో పెళ్లి చేసుకోబోతోందని కూడా ప్రచారం జరుగుతోంది.

66

ఆయన మరెవరో కాదు... మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియా కావడం విశేషం. ఇక రీసెంట్ గా మైదాన్ మూవీ స్క్రీనింగ్ కు హాజరైన సందర్భంగా కూడా తన ప్రియుడి పేరుతో తయారు చేయించిన నెక్టెస్ ను ధరించడంతో వార్త వైరల్ గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories