ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ లుక్... డస్కీ బ్యూటీ స్టిల్స్ కు మైండ్ బ్లాకే గా!

Published : Apr 10, 2024, 06:11 PM IST

డస్కీ భామ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) నయా లుక్ తో కట్టిపడేస్తోంది. తాజాగా అభిమానులతో పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

PREV
16
ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ లుక్... డస్కీ బ్యూటీ స్టిల్స్ కు మైండ్ బ్లాకే గా!

డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. ఓవైపు సినిమాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటిస్తోంది.

26

చివరిగా తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘వరల్డ్ ఫేమస్ లవర్’, నాని సినిమా ‘టక్ జగదీష్’, సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ చిత్రాల్లో మెరిసి ఆకట్టుకుంది.

36

ఇప్పుడు మాత్రం కోలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తమిళంతోపాటు మలయాళం చిత్రాలతో బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

46

ఇటు సినిమాలతో బిజీగా ఉన్నా.. తన అభిమానుల కోసం సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తోంది. తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ ఆకట్టుకుంటోంది.

56

ముఖ్యంగా ఐశ్వర్య రాజేశ్ కూడా బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ట్రెండీగా మెరుస్తూ తన ఫ్యాన్స్ ను, నెటిజన్లను కట్టిపడేస్తోంది.

66

తాజాగా పాయింట్, మ్యాచింగ్ టాప్ లో మెరిసింది. తన అవుట్ సమ్మర్ స్పెషల్ గా కనిపిస్తోంది. ఏదేమైనా డస్కీ బ్యూటీకి బాగా సెట్ అయ్యింది. అలాగే ఆమె ఫొటోలకు ఇచ్చిన ఫోజులు కూడా అదిరిపోయాయి.

Read more Photos on
click me!

Recommended Stories