లేటెస్ట్ ఫొటోల్లో నేహా శెట్టి గ్లామరస్ గా కనిపించింది. లెహంగా, వోణీ ధరించిన ఈ బ్యూటీ.. స్లీవ్ లెస్ మ్యాచింగ్ బ్లౌజ్ లో టాప్ అందాలను చూపించింది. ఎద ఎత్తులు, నడుము ఒంపుసొంపులతో కుర్రకారుకు చెమటలు పట్టించింది. మత్తు చూపులతో, మతిపోయే పోజులతో ఇంటర్నెట్ ఫ్యాన్స్ గుండెల్లో గంటలు మోగించింది.