అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తున్న నేహా శెట్టి.. జబ్బలపై గౌన్‌ జారిపోతుండగా కసిగా కవ్వింపులు

Published : Jun 15, 2022, 04:57 PM ISTUpdated : Jun 15, 2022, 07:28 PM IST

`డీజే టిల్లు`తో సక్సెస్‌ అందుకుని క్రేజ్‌ని సొంతం చేసుకుంది నేహా శెట్టి. క్యూట్‌ గా కనిపిస్తూనే హాట్‌ అందాలను ఆరబోస్తూ టాలీవుడ్‌ సెన్సేషన్‌గా మారింది. నయా అందాల విందుని వడ్డిస్తుంది. 

PREV
16
అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తున్న నేహా శెట్టి.. జబ్బలపై గౌన్‌ జారిపోతుండగా కసిగా కవ్వింపులు

నేహా శెట్టి (Neha Shetty) గ్లామర్‌ షోలో తగ్గేదెలే అంటోంది. లేటెస్ట్ గా పింక్‌ డ్రెస్‌లో కనువిందు చేస్తుంది. జబ్బలపై స్లీవ్స్ జారిపోతుండగా నేహా శెట్టి ఇచ్చిన విరహంతో కూడిన పోజులు నెటిజన్లకి మత్తెక్కిస్తున్నాయి. టాప్‌ అందాలను చూపిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతుందీ యంగ్‌ సెన్సేషన్‌. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

26

టిల్లు భామ గ్లామర్‌ ఫోటోలు నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. అదే సమయంలో పలు కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. సక్సెస్‌ వచ్చిన ఆనందంలో అందాల డోస్‌ పెంచుతుందని, చూపించడంలో హద్దులు చెరిపేస్తుందని అంటున్నారు. మరోవైపు ఆమె అందాల విందుని ఆరగిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. నెట్టింట పండగ చేసుకుంటున్నారు.

36

`డీజే టిల్లు`లో శారీలో తన సెక్సీ అందాలను చూపించి సినిమాలో టిల్లుకే కాదు, థియేటర్లలో ఆడియెన్స్ కి కూడా పిచ్చెక్కించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యిందీ నాజూకు భామ. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించడంతో నేహా శెట్టికి మంచి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. `డీజే టిల్లు` సక్సెస్‌ నేహా శెట్టికి మంచి బ్రేక్‌ అనే చెప్పాలి. ఈ చిత్రం విజయంతో ఆమెకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. 

46

నేహా శెట్టికి ఇప్పుడిప్పుడే మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే నేహా శెట్టి కార్తికేయ గుమ్మకొండతో ఓ సినిమా చేస్తుంది. ఇప్పుడు మరో ఆఫర్‌ని అందుకుంది. కిరణ్‌ అబ్బవరంతో కలిసి నటించే ఛాన్స్ ని దక్కించుకుంది. `ఎస్‌ ఆర్‌ కళ్యాణమండపం`తో సక్సెస్‌ని అందుకున్న కిరణ్‌ అబ్బవరం వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన హీరోగా `రూల్స్ రంజన్‌` అనే చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో హీరోయిన్‌గా నేహా శెట్టి ఎంపికైంది. 
 

56

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.యం.రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, వి.మురళీకృష్ణ సంయుక్తంగా స్టార్ లైట్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ రెండు చిత్రాలు మంచి క్రేజీ మూవీ కావడం విశేషం.

66

మరోమైపు సినిమా ఆఫర్ల కోసం అందాలను ఎరగా వేస్తుంది. `మెహబూబా` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన నేహాశెట్టి `గల్లీ రౌడీ`, `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`, ఇటీవల `డీజే టి్ల్లు` చిత్రాల్లో నటించి విజయాలను అందుకుంది. ఇప్పుడు మరికొన్ని సినిమాల్లో భాగమవుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories