అరియానా గ్లోరీ హైదరాబాద్ కు చెందిన అమ్మాయినే. మొదటి నుంచి నగరంలోనే ఉండటంలో టెలివిజన్ ప్రజెంటర్ గా తనను తాను ఫ్రూవ్ చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. ‘స్టూడియో వన్’టీవీ షోలో తొలుత యాంకర్ గా పనిచేసింది. ఆ తర్వాత ‘సన్ టీవీ’, జెమిని కామెడీ, ఈటీవీ అభిరుచి, మనస్టార్స్, ఐడ్రీమ్ వంటి చానళ్లలో పనిచేసి గుర్తింపు తెచ్చుకుంది.