దివి అందానికి మైమరచిపోతున్న నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ప్రేయసి అయినా, భార్య అయినా నీ లాగా ఉండాలి అంటూ కామెంట్స్ చేసాడు. మరో నెటిజన్ దివిని ఏకంగా దీపికా పదుకొనె తో పోల్చుతున్నాడు. ఆమె సొట్టబుగ్గల అందాలు చూసి దీపికా పదుకొనె లాగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.