కాశ్మీర్‌ ఆపిల్‌లా ఉన్నావ్‌.. అనన్య నాగళ్లపై నెటిజన్ల హాట్‌ కామెంట్లు.. థైస్‌ చూపిస్తూ సండే ట్రీట్‌

Published : Jun 19, 2022, 10:09 AM ISTUpdated : Jun 19, 2022, 12:29 PM IST

తెలుగు హాట్‌ భామ అనన్య నాగళ్ల అందాల విస్పోటనం రోజు రోజుకి మరింత పెరిగిపోతుంది. ఆమె మరింత తెగిస్తూ అభిమానులకు పిచ్చెక్కిస్తుంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయిందీ హాట్‌ బ్యూటీ. ఆమె ఫోటోలకు నెటిజన్లు పెట్టిన కామెంట్లు మరింత పిచ్చెక్కిస్తున్నాయి.   

PREV
18
కాశ్మీర్‌ ఆపిల్‌లా ఉన్నావ్‌.. అనన్య నాగళ్లపై నెటిజన్ల హాట్‌ కామెంట్లు.. థైస్‌ చూపిస్తూ  సండే ట్రీట్‌

`వకీల్‌సాబ్‌` చిత్రంతో పాపులర్‌ అయిన అనన్య నాగళ్ల(Ananya Nagalla) బ్యాక్‌ టూ బ్యాక్‌ హాట్‌ ఫోటోలను అభిమానులతో షేర్‌ చేస్తూ విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. వీకెండ్‌ సందర్బంగా ఈ భామ మరింతగా రెచ్చిపోయింది. నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. లేటెస్ట్ గా ఆమె పొట్టి స్కర్ట్ లో, రెడ్‌ టాప్‌లో దిగిన ఫోటోలను పంచుకున్న విషయం తెలిసిందే. 
 

28

ఆ సిరీస్‌లోనే మరికొన్ని Hot ఫోటోలను షేర్‌ చేసింది Ananya Nagalla. పొట్టిదైన స్కర్ట్ లో సెక్సీ థైస్‌ చూపిస్తూ రెచ్చగొడుతుంది. విరహంతో కూడిన పోజులిస్తూ ఆమె దిగిన ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనన్య ఈ నయా గ్లామర్‌ పిక్స్ ని షేర్‌ చేయగా, అవి రెండు రోజులుగా అన్ని సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుండటం విశేషం. 
 

38

అసలు పిచ్చెక్కించే థైస్‌ అనన్య నాగళ్ల సొంతం. వాటిని దోబూచులాడుతూచూపిస్తే ఇంకేమైనా ఉందా, కుర్రాళ్ల చిత్తైపోవాల్సిందే. అనన్యకి బహుశా అదేకావాలేమో, ఊరిస్తూ ఊరిస్తూ మరింతగా హీటెక్కిస్తుంది. ఇది తట్టుకోవడం మా వల్ల కాదని కామెంట్లు పెట్టేలా చేసుకుంటుంది. అయితే ఈ లేటెస్ట్ ఫోటోలపై నెటిజన్లు పిచ్చెక్కించే కామెంట్లు చేయడం విశేషం. 

48

ఇలా చూస్తుంటే అనన్య.. జూనియర్‌ రంభాలా ఉందట. ఆ నడుము, ఓ థైస్‌ సేమ్‌ టూ సేమ్‌ అంటున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి `కాశ్మీర్‌ ఆపిల్‌` అంటూ పోస్ట్ లు పెట్టడం విశేషం. ఇంత అందం తెలుగు చిత్ర పరిశ్రమలోనే లేదంటున్నారు ఇంకొందరు. ఇన్ని అందాలను ఇన్ని రోజులు ఎక్కడ దాచావని హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. 
 

58

అంతటి అవలేదు.. గౌను కొంచెం పెద్దదైందని, రోజా పువ్వు కంటే అందంగా ఉన్నావని, అసలైన నడుము మిస్సింగ్‌ అని, రెడ్‌ వాల్వెట్‌ కేక్‌ అని, ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా.. మరీ ఇంత అందంగా ఉందని రొమాంటిక్‌ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అనన్య పంచుకున్న ఫోటోలకు మించిన కామెంట్లతో నెట్టింట రచ్చ చేస్తున్నారు. మొత్తంగా సండే సందడి అనన్యదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

68

సాఫ్ట్ వేర్‌ ఎంప్లాయ్‌గా రాణించిన అనన్య నాగళ్ల.. సినిమాలపై ఇష్టంతో `మల్లేశం` చిత్రంతో నటిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా, ఇల్లాలుగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. నటుడు ప్రియదర్శికి భార్య పాత్రలో ఆద్యంతం అలరించింది అనన్య. ఆ చిత్రం తర్వాత `ప్లేబ్యాక్‌` అనే చిన్న సినిమాతో మెరిసింది. ఈ చిత్రంవిమర్శకుల ప్రశంసలందుకుంది. 

78

ఈ క్రమంలో ఆమెకి పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. `వకీల్‌సాబ్‌`లో అంజలి, నివేదా థామస్‌లతో కలిసి నటించింది. తెలంగాణ అమ్మాయిగా, ఎంతో ఇన్నోసెంట్‌ పాత్రలో నటించి వాహ్‌ అనిపించింది. ఈ సినిమాలో ఆమె నటించిన పాత్రకి, బయట ఆమె పంచుకుంటున్న గ్లామర్‌ ఫోటోలకు అస్సలు సంబంధం లేకుండా ఉండటం విశేషం. నటిగా ఆ విషయంలో అనన్య సక్సెస్‌ అయ్యిందనే చెప్పాలి. 
 

88

మధ్యలో నితిన్‌ హీరోగా నటించిన `మ్యాస్ట్రో`లో కీలక పాత్రలో మెరిసింది. నరేష్‌కి కూతురు పాత్రలో కనిపించింది. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న `శాకుంతలం`లో మరో కీ రోల్‌ చేస్తుంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుంది. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈచిత్రం త్వరలోనే విడుదల కానుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories