రుద్రంగి ప్రీరిలిజ్ వేడుకలో పిచ్చ హాట్ గా దివి, విమలారామన్.. మతి చెడగొట్టే గ్లామర్ షో, స్టన్నింగ్ పిక్స్

Published : Jun 29, 2023, 11:04 PM ISTUpdated : Jun 30, 2023, 09:28 AM IST

  జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తాజాగా నటిస్తున్న చిత్రం రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.

PREV
120
రుద్రంగి ప్రీరిలిజ్ వేడుకలో పిచ్చ హాట్ గా దివి, విమలారామన్.. మతి చెడగొట్టే గ్లామర్ షో, స్టన్నింగ్ పిక్స్

  జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తాజాగా నటిస్తున్న చిత్రం రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.

220

   జూలై 7న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ చిత్రానికి తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాత. 

320

ఈ చిత్రంలో విమలారామన్, బిగ్ బాస్ దివి, మమతా మోహన్ దాస్ కీలక పాత్రల్లో నటించారు.  ఇదిలా ఉండగా ప్రీ రిలీజ్ వేడుకకి నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

420

ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్య హుషారెత్తించే ప్రసంగం చేశారు. అందరిని అభినందిస్తూ మధ్యలో తనదైన శైలిలో సెటైర్లు పేల్చారు. 

520

  రుద్రంగి చిత్రం గురించి మాట్లాడుతూ.. జగపతిబాబు పై ప్రశంసలు కురిపించారు. జగపతిబాబు గారు తనదైన శైలిలో ఇండస్ట్రీకి ఎంతో సేవచేశారు. నటుడిగా తనదైన మార్క్ ప్రదర్శించారు అని అన్నారు.   

620

మమతామోహన్ దాస్ క్యాన్సర్ ని జయంతి వీర మహిళలాగా అందరికి ఆదర్శనంగా నిలిచింది అని ప్రశంసించారు. చిత్ర దర్శకుడు అజయ్ సామ్రాట్ ని, విమలారామన్ ని ఇలా చిత్ర యూనిట్ మొత్తాన్ని బాలయ్య అభినందించారు. 

720

  జగపతి బాబు మాట్లాడుతూ.. బాలయ్య బిజీగా ఉంటారని తెలుసు. రాజకీయాలు, సినిమాలు, తన ఆసుపత్రి పనులు ఇలా చాలా బిజీ. అయినా కూడా నేను ఇన్వైట్ చేస్తే కాదు అని అనరు.

820

    లెజెండ్ తో నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఇప్పుడు కూడా బాలయ్య ఆశీస్సులతో రుద్రంగి చిత్రంతో మూడవ ఇన్నింగ్స్ మొదలవుతుంది అని జగపతి బాబు అన్నారు. 

 

920

  ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో అభిమానం సొంతం చేసుకున్న జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో ఊహించని టర్న్ తీసుకున్నారు. డెడ్లీ విలన్ గా.. విలక్షణ నటుడిగా మారిపోయారు.  

1020

  లెజెండ్ చిత్రంతో విలన్ గా మారిన బాలయ్య ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, రంగస్థలం , గూఢచారి లాంటి చిత్రాల్లో తన విలనిజంతో అందరికి షాకిచ్చారు. 

1120

   రుద్రంగి ప్రీరిలీజ్ వేడుకలో ఆసక్తికర సంఘటన జరిగింది. యాంకర్ సుమ అతిథుల్ని వేదికపైకి ఆహ్వానిస్తూ ఒక్కొక్కరి గురించి చకచకా చెబుతూ ఉంది. 

 

1220

ఇంతలో జగపతి బాబు ప్రసంగించడానికి రెడీ అయ్యారు.కానీ సుమ జగపతి బాబుకి మైక్ ఇవ్వకుండా ఆయన్ని పొగిడే కార్యక్రమం పెట్టుకుంది. 

1320

దీనితో పక్కనే ఉన్న బాలయ్య.. సుమ బిత్తరపోయేలా చేశారు. అహే ఆపు.. లొడలొడా వాగేస్తున్నాం అంటూ సరదాగా కసిరారు. దీనితో సుమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.   

1420

  కాసేపు యాంకర్ సుమపై జోకులు వేస్తూ ఆమెని బాలయ్య ఓ ఆట ఆడుకున్నారు. పోరి హుషారుగుంది రోయ్ అంటూ సుమపై బాలయ్య పాట కూడా పాడారు.  

1520

బాలకృష్ణ లెజెండ్ చిత్రంలో జగపతి బాబు విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇదిలా ఉండగా ప్రీ రిలీజ్ వేడుకలో బిగ్ బాస్ దివి, విమల రామాం గ్లామర్ షో తో అదరగొట్టేశారు. 

1620

వారిద్దరి అందాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దివి అయితే చూపు తిప్పుకోలేని విధంగా నాభి, క్లీవేజ్ సొగసు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. 

1720

ఇక విమల రామన్ అయితే క్లాసీగా కనిపిస్తూనే సెక్సీ లుక్స్ తో కుర్రాళ్ళ మతిపోయే ఫోజులు ఇచ్చింది. విమలారామన్ గతంలో జగపతి బాబుతో చట్టం, గాయం 2 లాంటి చిత్రాల్లో నటించింది. 

 

1820

విమలారామన్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తోంది. అలాగే మమతా మోహన్ దాస్ కూడా. ఇన్నో రోజుల పాటు టాలీవుడ్ ని చాలా మిస్ అయ్యాయని మమతా పేర్కొంది. 

1920

ఈ చిత్రాన్ని తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు. అజయ్ సామ్రాట్ దర్శకుడు. రసమయి మాట్లాడుతూ ఈ చిత్రం విజయం సాధిస్తే మరిన్ని కళాత్మక చిత్రాలు నిర్మిస్తానని అన్నారు. 

2020

జూలై 7న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ట్రైలర్ లో జగపతి బాబు గెటప్.. దొరగా నటించిన విధానం సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories