అందంతో ఆటం బాంబ్ పేల్చిన పూరి హీరోయిన్.. బ్రాలో పరువాలని క్లోజప్ చూపిస్తూ బోల్డ్ విధ్వంసం

First Published Oct 21, 2022, 6:18 PM IST

దిశా పటాని అందాల ఆరబోత రోజు రోజుకి ఎక్కువవుతోంది. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు.

దిశా పటాని అందాల ఆరబోత రోజు రోజుకి ఎక్కువవుతోంది. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి పయనమైంది. 

దిశా పటాని బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

Latest Videos


దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. 

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి.   

ఇక దిశా పటాని, టైగర్ ష్రాఫ్ ల ఎఫైర్ బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈజంట పెళ్లి పీటల వరకు వెళుతుందా  లేక ఇలా ప్రేమతోనే కాలం గడిపేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.  ఇందంతా పక్కన పెడితే దిశా పటాని ఎలాంటి విషయంలో ఐనా బోల్డ్ గా ఉంటుంది.   

దిశా పటాని తాజాగా హాట్ హాట్ అందాలతో విధ్వంసం సృష్టించింది. ఎలాంటి ఫోజుల్లో అయినా తెగించి అందాలు ఆరబోయడం దిశా పటానికి అలవాటే. తాజాగా దిశా పటాని బ్రాలో క్లోజప్ గా అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. 

విరహ వేదన అనుభవిస్తున్నట్లు మత్తుగా దిశా పటాని ఇస్తున్న ఫోజులు యమా హాట్ గా ఉన్నాయి. నెవర్ బిఫోర్ అనిపించేలా దిశా క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయింది. మెరుపులు మెరిపిస్తూ పరువాలతో ఊరిస్తూ దిశా పటాని సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 

click me!