ప్రస్తుతం ఏక్ విలన్ రిటన్స్, యోదా, కేటినా లాంటి హిందీ మూవీస్ లో చిత్రాల్లో నటిస్టూ బీజీ హీరోయిన్ గా మారిపోయింది. అంతే కాదు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ కే కూడా ఛాన్స్ కొట్టేసిందట చిన్నది. అంతే కాదు సూర్యతో ఓ సినిమాను కన్ఫార్మ్ చేసింది చిన్నది. త్వరలో కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది.