నాభి సొగసులు, క్లీవేజ్ అందాలు కనిపించేలా దిశా ఇస్తున్న ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. దిశా నాజూకైన ఒంపు సొంపులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో దిశాతో పాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.