Disha Patani: సినిమా సంగతేమో కానీ.. అందరి కళ్ళు ఆమెపైనే, టాప్ టూ బాటమ్ మైండ్ బ్లోయింగ్ అందాలు 

First Published Apr 29, 2022, 12:50 PM IST

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

ప్రస్తుతం దిశా పటాని బాలీవుడ్ లో క్రేజీ స్టార్. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. 

Latest Videos


బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి.   

  ఇక దిశా పటాని, టైగర్ ష్రాఫ్ ల ఎఫైర్ బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈజంట పెళ్లి పీటల వరకు వెళుతుందా  లేక ఇలా ప్రేమతోనే కాలం గడిపేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.  ఇందంతా పక్కన పెడితే దిశా పటాని ఎలాంటి విషయంలో ఐనా బోల్డ్ గా ఉంటుంది.   

దిశా పటాని తాజాగా మరోసారి తన అందాలతో అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చింది. ఎప్పటిలాగే స్కిన్ షో తో పిచ్చెక్కించేసింది. ఇదంతా ఆమె ప్రియుడి చలవే అని చెప్పాలి. టైగర్ ష్రాఫ్, తారా సుతారియా జంటగా నటించిన హీరోపంతి 2 చిత్రం నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది. 

ముంబైలో సెలెబ్రిటీల కోసం ఈ చిత్ర స్పెషల్ స్క్రీనింగ్ ప్రదర్శించారు. తన ప్రియుడి సినిమా కాబట్టి దిశా పటాని వెళ్లకుండా ఉంటుందా.. వెళ్లడమే కాదు అందరి చూపులు తనవైపు తిప్పుకునేలా పొట్టి డ్రెస్ లో అందాలన్నీ ఆరబోసింది. 

క్లీవేజ్ అందాలు, థైస్ అందాలు ఆరబోస్తూ దిశా పటాని మినీ బ్లూ డ్రెస్ లో మెరిసింది. నెక్ వద్ద ఆ డ్రెస్ డీప్ గా ఉండడంతో దిశా క్లీవేజ్ అందాలు మతిపోగొట్టేలా దర్శనం ఇస్తున్నాయి. సినిమా సంగతేమో కానీ అక్కడున్న వారంతా దిశాని చూస్తూ ఉండిపోయారు. 

ఏది ఏమైనా హీరో పంతి 2 స్క్రీనింగ్ తర్వాత దిశా సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించింది. సినిమా అద్భుతంగా ఉందని పేర్కొంది. టైగర్ ష్రాఫ్ ని ముద్దగా టిగ్గీ అని పిలుస్తూ.. నువ్ చంపేశావ్ టిగ్గీ అని కామెంట్స్ పెట్టింది. 

తన హాట్ లిప్స్, స్టన్నింగ్ అనిపిస్తున్న సోకులతో దిశా పటాని చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇస్తోంది. ఇటీవల దిశా పటాని ముఖంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. దిశా తన లిప్స్ కి సర్జరీ చేయించుకున్నట్లు బాలీవుడ్ లో టాక్. 

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  సినిమాల విషయానికి వస్తే దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2లో నటిస్తోంది. ఈ చిత్రంలో దిశాతో పాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

click me!