Disha Patani
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ భామ దిశాపటానీ. ఆ సినిమా ఫ్లాఫ్ అయినా ఆమెకు నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఆమెకు వరసగా హిందీ ఆఫర్స్ ఉన్నాయి. బాలీవుడ్ లో వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ఎమ్‌ఎస్ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది.నటన సంగతేమో కానీ తన అందం, గ్లామర్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ తన హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా వదిలిన బికినీ ఫొటో అయితే మామూలుగా లేదు.
తన అందంతో కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన నటి దిశా పటానీ. దిశ గత కొంతకాలంగా టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దిశా ఫిట్‌నెస్ ప్రియురాలు. ఎప్పటికప్పుడు జిమ్, వర్కౌట్ ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌కు దాదాపుగా 5కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తన ఫొటోలను ఇన్‌స్టాగ్రాం వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు ఎప్పుడు టచ్ లో ఉంటుంది.
తాజాగా దిశ ఒక ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీంతో అభిమానులు ఆ ఫొటోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోలో ఆమె బోల్డ్‌గా కనిపించింది. బికినీలో వెనుక వైపు నుంచి ఆ ఫొటోను తీసుకుంది. ఆ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఆమె ఫొటోలకు కొంతమంది నెటిజన్లు ఫిదా అవుతుండగా మరికొందరూ తమదైన స్టైల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఛీఛీ.. ఒళ్లు మరిచి ఎలా చూపించేస్తుంది. తనో స్టార్ అనే విషయం మరించిందా.. కొంచం పద్దతిగా ఉండండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆమె ‘‘ హీరోపంటీ-2 ’’ సినిమాలో నటిస్తుంది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్నారు. తార సుతారియా, నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
బాలీవుడ్ హట్ బ్యూటీస్‌లో దిశ పటానీ ఒకరని అందరూ ఒప్పుకొని తీరాల్సిన విషయం. ఆడవాళ్లు అసూయపడే శరీరం, అందమైన డ్యాన్స మూవ్స్, కిల్లర్ లుక్స్‌తో కుర్రాళ్ల గుండెలను కొల్లగొడుతూ ఉంటుంది.
Disha Patani latest photos
ఫ్యాషన్ అంటే ఇష్టపడేవారిని ప్రతి ఈవెంట్‌లో ఆమె వేసుకునే డ్రెస్‌లు ఆకట్టుకుంటూ ఉంటాయి. ఎంతమందిలో ఉన్నా ఆమే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఆమె కు ఉండే ఫాలోయింగ్ వేరే స్దాయిలో ఉంటుంది.
Disha Patani latest photos
రీసెంట్ గా దిశా తన ‘రాధే’ మూవీ కో స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’చేసింది. ఈ బ్యూటీకి సంబంధించిన ఏ వీడియో అయిన బయటికి వచ్చిన కొద్దిసేపటికే తన అందంతో అభిమానుల కళ్లను కట్టిపడేసింది.
Disha Patani latest photos
ఇక ఆ మధ్యన దిశ తన ముక్కు, పెదాలకు సర్జరీ చేసుకుందంటూ కామెంట్స్ వచ్చాయి. దీంతో ఓ నెటిజన్ ‘సర్జరీతో ముఖాన్ని పాడు చేసుకున్న మరో హీరోయిన్’ అంటూ కామెంట్ చేసి #waxstaue అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించాడు.
disha patani bikini photos
అలాగే ‘సర్జరీతో ఏమొచ్చింది.. అందంగా ఉన్న ముఖాన్ని అసహ్యంగా చేసుకున్నావ్’ నెటిజన్లు దిశను ఆటాడేసుకుంటున్నారు. ఇది నిజమో కాదో తెలియాలంటే ఈ రూమర్లపై దిశ స్పందించే వరకు వేచి చూడాలనుకున్నారు కానీ అలాంటిదేమీ జరగలేదు.
ఈ బికినీలో దిశా వాటర్‌లో రిలాక్స్ అవుతూ పంచుకున్న పిక్స్ కుర్రాళ్ల ఊపిరి ఆగిపోయేలా చేస్తున్నాయి. ట్రాన్స్ ఫరెంట్ లుక్‌లో ఉన్న బికినీలో అందాల విందుతో నెటిజన్లు పండగా చేసుకుంటున్నారు. అందాల జాతరలో మునిగి తేలుతున్నారు.
దిశ ఈ మధ్యన ఒక హాలీవుడ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బీ టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో దిశా పటానీ ‘ మలంగ్ ’ అనే సినిమాలో నటించింది. ‘‘ మలంగ్ సినిమాలో ఆమె నటనకు ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఫిదా అయ్యారు. కొంతకాలంగా ఆమె వర్క్‌ను గమనిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే వర్కౌట్ వీడియోలను కూడా ఫాలో అవుతున్నారు. ఆమెతో చర్చలు కొనసాగిస్తున్నారు. వారిద్దరూ కలిసి పనిచేసే అవకాశం ఉంది ’’ అని దిశా పటానీతో సన్నిహితంగా మెలిగే ఒక వ్యక్తి చెప్పారు.
ప్రస్తుతానికైతే ఈ వార్తలపై దిశా పటానీ, హాలీవుడ్ దర్శకుడు ఎవరు కూడా స్పందించలేదు. ఆమె హాలీవుడ్ సినిమాలో నటించబోతుందా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
Disha Patani
టైగర్ ష్రాఫ్ చేసే యాక్షన్ ఫీట్లకు హాలీవుడ్ నిర్మాత అయిన లారెన్స్ కసనాఫ్ ముగ్ధులయ్యారు. దీంతో అతడిని ఒక హాలీవుడ్ సినిమాలో నటింపచేయాలనుకున్నారు. చర్చల కోసం ముంబైకి కూడా విచ్చేశారు. ప్రస్తుతం ఆ చర్చలు చివరి దశలో ఉన్నాయని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కుర్రాళ్లకి హాట్ ఫేవరెట్. అందుకు ఆమె అందం ఒక్కటే కారణం కాదు. తన సూపర్ సెక్సీ స్ట్రక్చర్‌తోనూ మతులు పొగుడుతుంటుంది వయ్యారి. మరి పిక్చర్ పర్ఫెక్ట్‌గా ఫిగర్ ఉండాలంటే జిమ్‌లో కసరత్తులు తప్పవు కదా! అవే చేస్తుంటుంది బీ-టౌన్ హాటీ...
దిశా పటానీ ఎక్సర్సైజు వీడియోలు, ఫోటోలు నెటిజన్స్‌కు కొత్తేం కాదు. కాకపోతే, ఆమె కేవలం వ్యాయామాలు చేస్తే ఇంత చర్చే అవసరం లేదు. ప్రస్తుతం అందరు అందగత్తెలు జిమ్‌లో చెమటోడుస్తున్నారు. యోగాతో తలకిందులుగా ఆసనాలు వేస్తున్నారు. దిశా అవన్నిటితో పాటూ గాల్లో పైకి ఎగిరి వీర విన్యాసాలు చేస్తోంది! ఇంతకీ, ఆమె చేసిన సూపర్ షో ఏంటో తెలియాలంటే... దిశా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లాల్సిందే!