టైట్‌ ఔట్‌ఫిట్‌లో చుట్టుకొలతలు చూపిస్తున్న అనుపమా.. తన కొలతలు రివీల్‌ చేస్తూ షాకిచ్చిన క్యూట్‌ బ్యూటీ

Published : Jan 09, 2022, 06:49 PM IST

అనుపమా పరమేశ్వరన్‌ నెటిజన్లకి షాకిచ్చింది. తన కొలతలు చెప్పి ఆశ్చర్యానికి గురి చేసింది. క్యూట్‌ అందాలతో కనువిందు చేసే ఈ అందాల సోయగం ఇప్పుడు కుర్రాళ్ల మతిపోగొడుతుంది. 

PREV
16
టైట్‌ ఔట్‌ఫిట్‌లో చుట్టుకొలతలు చూపిస్తున్న అనుపమా.. తన కొలతలు రివీల్‌ చేస్తూ షాకిచ్చిన క్యూట్‌ బ్యూటీ

అనుపమా పరమేశ్వరన్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బ్లూ కలర్‌ టైట్‌ ఔట్‌ఫిట్‌లో కనువిందు చేస్తుంది అనుపమా. హాట్‌ పోజులిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. అనుపమా డోస్‌పెంచి మరీ హాట్‌ పోజులివ్వడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. 

26

అనుపమా పరమేశ్వరన్‌ తెలుగులో నటించిన `రౌడీబాయ్స్` చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. ఈ నెల 14న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. నిర్మాత దిల్‌రాజు సోదరుడి తనయుడు ఆశిష్‌రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా అనుపమా కనిపించబోతుంది. 
 

36

సినిమా రిలీజ్‌కి రెడీ అవుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా అనుపమా ట్రెండీ వేర్‌లో కనువిందు చేస్తుంది. నెటిజన్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. దీంతో ఇప్పుడీ అమ్మడి పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. కుర్రాళ్లకి కనువిందు చేస్తున్నాయి.  సామాజిక మాధ్యమాల్లో మంటలు పుట్టిస్తున్నాయి. అయితే ఆమెవెల్లడించిన విషయాలు మాత్రం షాక్‌కి గురిచేస్తున్నాయి. 

46

అనుపమా ఈ సందర్భంగా పెట్టిన పోస్ట్ షాకిస్తుంది. ఇందులో తన కొలతలు చెప్పింది అనుపమా. తన హైట్‌ ఏంతో చెప్పేసింది. తాను 5.4 అని, తన యాటిట్యూడ్ మాత్రం 6.1 అని పేర్కొంది అనుపమా. తన హైట్‌ కంటే యాటిట్యూడ్‌ ఎక్కువ అని పేర్కొంది అనుపమా. ఉన్నట్టుంది ఈ అందాల భామ తన యాటిట్యూడ్‌ చెప్పడానికి కారణమేంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

56

మరో పోస్ట్ లో ఆమె చెబుతూ, `ఏదో ఒకటి చేయకూడదని చెప్పు, నేను ఒకటికి రెండుసార్లు చేస్తాను, చిత్రాలు తీస్తానని చెప్పింది అనుపమా. అనుపమా పెట్టిన ఈ పోస్టు లు షాక్‌కి గురి చేస్తున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. అనుపమా ఇచ్చిన పోజులు కూడా అలానే ఉన్నాయి. తన చుట్టుకొలతలు చెబుతున్నట్టుగా ఉన్నాయంటున్నారు కుర్రాళ్లు. మొత్తం ఇంటర్నెట్‌లో అనుపమా చేసే రచ్చ అంతా ఇంతా కాదని చెప్పొచ్చు. 

66

అనుపమా పరమేశ్వరన్‌ ప్రస్తుతం `రౌడీబాయ్స్` చిత్రంతోపాటు నిఖిల్‌తో `18పేజెస్‌`, `కార్తికేయ2` చిత్రాల్లో నటిస్తుంది. ఈ చిత్రాలపై అనుపమా కెరీర్‌ ఆధారపడి ఉందని చెప్పొచ్చు. ఇవి సక్సెస్‌ అయితే ఇక అనుపమాకి తెలుగులో తిరుగులేదని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories